Raja Singh: క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించాలి..

Raja Singh: గణేష్‌ నిమజ్జనం, హనుమాన్‌ ర్యాలీలు చేపట్టకుండా సహకరించాం...

Sandeep Eggoju
Published on: 23 Dec 2021 3:42 PM IST
MLA Raja Singh Said Restrictions should be imposed on Christmas and New Year Celebrations | Live News
X

క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాలి 

Raja Singh: క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. ఒమిక్రాన్‌ విజృంభించకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. గతంలో గణేష్‌ నిమజ్జనం, హనుమాన్‌ ర్యాలీలు నిర్వహించకుండా ప్రభుత్వానికి సహకరించామని ఎమ్మెల్యే రాజాసింగ్‌ గుర్తుచేశారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story