బేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...

MLA Raja Singh Reaction on Begum Bazar Neeraj Honour Killing | Live News
x

బేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...

Highlights

MLA Raja Singh: న్యాయం జరిగే వరకు పోరాడతాం - రాజాసింగ్

MLA Raja Singh: బేగంబజార్‌లో నీరజ్ హత్య కేసును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారానే ఇటువంటి కేసుల్లో న్యాయం జరుగుతుందన్నారు. బాధితుల కుటుంబం తరపున న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories