Raja Singh - KTR: మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్

MLA Raja Singh Challenge to Minister KTR about Situation of Hyderabad in Rainy Season
x

ఎమ్మెల్యే రాజాసింగ్ - కేటీఆర్ (ఫైల్ ఫోటో)

Highlights

*హైదరాబాద్ వర్షపరిస్థితులపై మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి *తనతో బైక్ రైడింగ్‌కు రావాలని కేటీఆర్‌ను కోరిన రాజాసింగ్

Raja Singh - KTR: హైదరాబాద్‌లో వర్ష పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనతో పాటు మంత్రి కేటీఆర్ బైక్ రైడింగ్‌కు రావాలని కోరారు. వర్షం పడుతున్న వేళ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్‌గా చూపిస్తానన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అసెంబ్లీలో మాటలకే పరిమితమని వాస్తవం మాత్రం చాలా ఘోరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే ధనిక రాష్ట్రమని ప్రజలకు కాదని రాజాసింగ్ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories