Raj Gopal Reddy: సింగరేణికి వచ్చే మైన్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నారు

Raj Gopal Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకూ నిద్రపోయేది లేదు

Rama Rao
Updated on: 11 March 2022 7:31 PM IST
MLA Raj Gopal Reddy Comments on TRS Government | TS News
X

Raj Gopal Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకూ నిద్రపోయేది లేదు

Raj Gopal Reddy: సింగరేణికి వచ్చే మైన్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. 4 కోల్‌బ్లాక్‌ల ప్రైవేటీకరణతో 20వేల కోట్ల సింగరేణి ఆదాయం ప్రైవేట్‌ వ్యక్తులకు వెళ్తుందని ఆరోపించారు. తన పేరు ప్రస్తావించకుండా చిల్లరగాళ్లంటూ జగదీష్‌రెడ్డి ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకూ నిద్రపోయేది లేదని శబధం చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story