Telangana: మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు: ఎమ్మెల్యే రఘునందన్‌

Telangana: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో లబ్ది కోసమే సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.

Arun Chilukuri
Published on: 22 March 2021 6:45 PM IST
MLA Raghunandan Rao Slams TRS Government
X

Telangana: మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు: ఎమ్మెల్యే రఘునందన్‌

Telangana: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో లబ్ది కోసమే సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. బీజేపీ ఒత్తిడి వల్లనే పీఆర్సీపై నిర్ణయం తీసుకుని నాగార్జున సాగర్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇప్పుడు ప్రకటించారన్నారు. మిషన్ భగీరథలో పని చేసిన ఉద్యోగులను తీసేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ లు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడి సభను తప్పు దోవ పట్టించారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story