Raghunandan Rao: సిద్ధిపేట కలెక్టర్‌పై ఎమ్మెల్యే రఘునందన్ ఫైర్

Raghunandan Rao: ప్రజా ప్రతినిధులను, న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడారు- రఘునందన్

Sandeep Eggoju
Updated on: 28 Oct 2021 9:09 PM IST
MLA Raghunandan Rao Fires on Siddipet Collector
X

సిద్దిపేట కలెక్టర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రఘునందన్ రావు (ఫైల్ ఇమేజ్)

Raghunandan Rao: సిద్ధిపేట కలెక్టర్‌పై ఎమ్మెల్యే రఘునందన్ ఫైరయ్యారు. ప్రజా ప్రతినిధులను, న్యాయవ్యవస్థను పూర్తిగా కించ పరిచేలా సిద్దిపేట కలెక్టర్ మండిపడ్డారు. తప్పును సవరించుకునే ప్రయత్నం చేయలేదన్నారు. సీఎం జిల్లాలో తాను ఏది మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారని మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పని చేస్తే ఇలాగే ఉంటుందన్నారు. ఎవరు ఫోన్ చేసినా, ఎవరితో ఫోన్ చేయించినా ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామనడం ఏంటని ప్రశ్నించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story