MLA Purchasing Case: నేడు హైకోర్టులో ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ

MLA Purchasing Case: నేడు కొనసాగనున్న ప్రతివాదుల తరపు వాదనలు

Dhatripriya
Published on: 6 Jan 2023 9:19 AM IST
MLA Purchasing Case Hearing In High Court Today
X

MLA Purchasing Case: నేడు హైకోర్టులో ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ

MLA Purchasing Case: నేడు హైకోర్టులో ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ జరగనుంది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని అలాంటప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం తప్పు లేదని కోర్టుకు తెలిపారు. అయితే అప్పీల్ పిటిషన్ మొయింటైనబుల్ కాదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఇవాళ ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగనున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story