MLA Purchase Case: బీఎల్‌ సంతోష్‌కు ఈ-మెయిల్‌ ద్వారా నోటీసులు ఇవ్వాలన్న టీఎస్‌ హైకోర్టు

MLA Purchase Case: తెలంగాణ హైకోర్టులో ఫామ్‌హౌస్‌ కేసు విచారణ

Jyothi
Published on: 23 Nov 2022 4:29 PM IST
MLA Purchase Case Hearing In TS High Court
X

MLA Purchase Case: బీఎల్‌ సంతోష్‌కు ఈ-మెయిల్‌ ద్వారా నోటీసులు ఇవ్వాలన్న టీఎస్‌ హైకోర్టు

MLA Purchase Case: బీఎల్‌ సంతోష్‌కు మళ్లీ 41A సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని సిట్‌ అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణ చేపట్టిన ధర్మాసనం.. బీఎల్‌ సంతోష్‌కు ఈ-మెయిల్‌ ద్వారా నోటీసులు ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Jyothi

Jyothi

Next Story