MLA Purchase Case: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ

MLA Purchase Case: విచారణ చేపట్టనున్న జస్టిస్ గవాయ్‌, జస్టిస్ అరవింద్ ధర్మాసనం

Jyothi
Published on: 27 Feb 2023 10:37 AM IST
MLA Purchase Case Hearing in Supreme Court Today
X

MLA Purchase Case: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ

MLA Purchase Case: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉత్కంఠ రేపుతోంది. నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరగనుంది. జస్టిస్ BR గవాయ్‌, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది డిసెంబర్ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 5న సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. దీంతో ఫిబ్రవరి 7న తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Jyothi

Jyothi

Next Story