MLA Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై నేడు సుప్రీం లో విచారణ.

MLA Poaching Case: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం ను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.

Dhatripriya
Published on: 13 March 2023 12:30 PM IST
MLA Poaching Case Hearing In Supreme Court
X

MLA Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై నేడు సుప్రీం లో విచారణ. 

MLA Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు సుప్రీం కోర్టు లో విచారణ కొనసాగనున్నది. ఇదే కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎం.ఎం సుందరేష్ ముందు విచారణ జరగనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story