MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. హైకోర్టు కీలక తీర్పు..

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో హైకోర్టు తీర్పు

Dhatripriya
Published on: 6 Feb 2023 11:08 AM IST
MLA Poaching Case for CBI Investigation
X

MLA Poaching Case: హైకోర్టు కీలక తీర్పు.. సీబీఐ విచారణకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story