సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానం.. యాగపూజల్లో ‎భాగస్వామ్యం కావాలని అభ్యర్థన

Pilot Rohit Reddy: తాండూరులో జులై 03 నుండి 13 వరకు యాగపూజలు

Jyothi
Published on: 26 Jun 2023 8:57 AM IST
MLA Pilot Rohit Reddy invitation to CM KCR is a request to participate in Yagya Pooja
X

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానం.. యాగపూజల్లో ‎భాగస్వామ్యం కావాలని అభ్యర్థన

Pilot Rohit Reddy: తాండూరులో శ్రీ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జులై 03 నుండి 13 తేదీవరకు 11 రోజుల పాటు ప్రత్యేక పూజా కైంకర్యాలతోపాటు యాగ పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించబోతున్నారు. ఈ యాగ పూజల్లో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆ‎హ్వానించారు.

Jyothi

Jyothi

Next Story