MLA Mynampally: వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తా

MLA Mynampally: మెదక్ జిల్లాలో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టారు

Jyothi
Published on: 26 Aug 2023 3:13 PM IST
MLA Mynampally Hanumanth Rao Comments
X

MLA Mynampally: వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తా

MLA Mynampally: వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. తనను పార్టీ ఏమి అనలేదని... తాను పార్టీని ఏమి అనలేదన్నారు. మెదక్ జిల్లాలో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టారని చెప్పారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే తాను ఇబ్బంది పెడుతానని చెప్పారు. దూలపల్లిలోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడారు.

Jyothi

Jyothi

Next Story