Muthireddy Yadagiri Reddy: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

Muthireddy Yadagiri Reddy: రాజకీయంగా ఎదుర్కోలేక నా బిడ్డతో కేసు పెట్టించారు

Jyothi
Updated on: 9 May 2023 1:30 PM IST
MLA Muthireddy Yadagiri Reddy Shed Tears
X

Muthireddy Yadagiri Reddy: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

Muthireddy Yadagiri Reddy: రాజకీయంగా తనను ఎదుర్కోలేక..తన కూతురితో కేసు పెట్టించారన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. తనను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని.. ప్రతీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఇంట్లో తేల్చుకుంటామన్నారు. చేర్యాలలో తన కూతురు పేరు మీద భూమి ఉందని..కోర్టులలో కేసులు కూడా వేశారన్నారు.

Jyothi

Jyothi

Next Story