అమీన్‌పూర్‌లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Gudem Mahipal Reddy: సంత్ సేవాలాల్ దేవాలయం నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

Shekhar G
Published on: 3 Sept 2023 12:56 PM IST
MLA Mahipal Reddy Visit To Aminpur Of Sangareddy District
X

అమీన్‌పూర్‌లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Gudem Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. బ్యాంకు కాలనీ, మల్లికార్జున హిల్స్, వందనపురి కాలనీలలో కోటి 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story