Gudem Mahipal Reddy: చాకలి ఐలమ్మ 37వ వర్థంతి.. విగ్రహం ఏర్పాటు చేస్తామన్న మహిపాల్ రెడ్డి

Gudem Mahipal Reddy: పటాన్‌చెరులో నివాళులర్పించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Shekhar G
Published on: 10 Sept 2023 4:25 PM IST
MLA Mahipal Reddy Paid Tribute In Patancheru
X

Gudem Mahipal Reddy: చాకలి ఐలమ్మ 37వ వర్థంతి.. విగ్రహం ఏర్పాటు చేస్తామన్న మహిపాల్ రెడ్డి

Gudem Mahipal Reddy: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ37వ వర్థంతి సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘన నివాళులర్పించారు. పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయున్నారు. అదే ప్రాంతంలో ఐలమ్మ చిత్ర పటం ఉంచి నివాళులర్పించారు. త్వరలోనే ఇక్కడ ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న్టు ఎమ్మెల్మే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, రజక సంఘం ప్రతినిధులు, తదితరులు. పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story