Telangana: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 17 March 2021 5:29 PM IST
MLA KomatiReddy Rajagopal Reddy Sensational Comments
X

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయమని బీజేపీ అడుగుతున్న మాట వాస్తవమే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన రాజగోపాల్.. ఇప్పటికి మూడు సార్లు అదే విషయమై బీజేపీ తనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అయితే తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాను పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే వెళతానని స్పష్టం చేశారు. తాను బీజేపీలోకి వెళితే సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారడం ఖాయమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story