Komatireddy Raj Gopal Reddy: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు
Komatireddy Raj Gopal Reddy: కేసీఆర్ ట్రాప్‌లో పడబోను
Komatireddy Raj Gopal Reddy: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు
Komatireddy Raj Gopal Reddy: తనపై సీఎం కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజీనామా చేస్తానని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తే అవినీతి డబ్బుతో గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నారని ఆయన ట్రాప్‌లో తాను పడబోనంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.
Next Story




