Moinabad: మొయినాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

Moinabad: మొయినాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
x
Highlights

మొయినాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మొయినాబాద్ చౌరస్తాలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ...

మొయినాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మొయినాబాద్ చౌరస్తాలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దేవరంపల్లి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చేవెళ్ళ నియోజకవర్గ MLA గౌరవనీయులు శ్రీ కాలే యాదయ్య టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొంపల్లి అనంత రెడ్డి, జడ్పీటీసీ కాలే శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రం జయవంత్, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories