Mano Vignana Yatra 2022: ఆదిలాబాద్‌లో సూపర్ ఫౌండేషన్ మనో విజ్ఞాన యాత్ర

Manovignan Yatra: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సూపర్ ఫౌండేషన్ మిషన్ మనో విజ్ఞాన యాత్రను ఎమ్మెల్యే జోగురామన్న ప్రారంభించారు.

Arun Chilukuri
Updated on: 17 Nov 2022 6:44 PM IST
MLA Jogu Ramanna Started Super Foundation Manovignan Yatra In Adilabad
X

Manovignan Yatra: ఆదిలాబాద్‌లో సూపర్ ఫౌండేషన్ మనో విజ్ఞాన యాత్ర

Mano Vignana Yatra 2022: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సూపర్ ఫౌండేషన్ మిషన్ మనో విజ్ఞాన యాత్రను ఎమ్మెల్యే జోగురామన్న ప్రారంభించారు. యాత్రలో భాగంగా "ఈ అభ్యాస్ త్రస్మా ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు 7వందల మంది విద్యార్ధులు హాజరయ్యారు. మెంటల్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పై సైకాలజిస్ట్ సాంద్ర, ఐఐటీ పోటీ పరీక్షలకు సమాయత్తంపై ఈ అభ్యస సీఈవో ఫని పవన్ విద్యార్ధులకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్, డిజిటల్ టెక్నాలజీపై విద్యార్ధులకు నిఖిల్ గుండా, డబ్బు సంపాదన అంశంపై డాక్టర్ రమేష్ ఇప్పలపల్లి విద్యార్ధులకు అవేరనెస్ కల్పించారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్‌నర్‌గా hmtv వ్యవహరిస్తోంది.

ఎలాంటి ప్రవేశ రుసుం లేని ఈ ఉచిత సెషన్లలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

రిజిస్ట్రేషన్ లింక్: www.manovignanayatra.com


Arun Chilukuri

Arun Chilukuri

Next Story