Jeevan Reddy: మధుయాష్కీకి సౌండ్‌ ఎక్కువ.. సబ్జెక్ట్‌ తక్కువ

Jeevan Reddy: మధుయాష్కీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి- జీవన్‌ * కాంగ్రెస్‌ అంటే అవినీతి అవినీతి అంటే కాంగ్రెస్‌

Sandeep Eggoju
Updated on: 29 July 2021 5:16 PM IST
MLA Jeevan Reddy Serious Comments on Congress Leader Madhu Yashki
X
ఎమ్మెల్యే జీవం రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Jeevan Reddy: మధుయాష్కీకి సౌండ్‌ ఎక్కువ.. సబ్జెక్ట్‌ తక్కువన్నారు టీఆర్ఎస్‌ నేత ఏ.జీవన్‌ రెడ్డి. మధుయాష్కీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు ఆయన. కాంగ్రెస్‌ అంటే అవినీతి.. అవినీతి అంటేనే కాంగ్రెస్‌ అన్నారు జీవన్‌ రెడ్డి. కేసీఆర్‌ను కచరా అన్న మాటలను మధుయాష్కీ వెనక్కి తీసుకోవాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story