ఎమ్మెల్యే జీవన్‎రెడ్డికి భద్రత పెంపు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. 4+4 సిబ్బందితో భద్రత..

MLA Jeevan Reddy: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‎రెడ్డికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 1:13 PM IST
MLA Jeevan Reddy Security Increased
X

ఎమ్మెల్యే జీవన్‎రెడ్డికి భద్రత పెంపు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. 4+4 సిబ్బందితో భద్రత..

MLA Jeevan Reddy: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‎రెడ్డికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. 4+4 సిబ్బందితో భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇటీవల ఎమ్మెల్యే జీవన్‎రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story