ఎంపీ అర్వింద్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎంపీ అర్వింద్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

Sandeep Eggoju
Updated on: 5 Sept 2021 5:46 PM IST
MLA Jeevan Reddy Fires on MP Arvind
X

అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (ఫైల్ ఇమాజ్)

Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎంపీ అర్వింద్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే ఎంపీ అర్వింద్‌ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. నందిపేట పీఎస్‌కు వచ్చి కూలగొడతాననడం సిగ్గుచేటని.. ఎంపీకి దమ్ముంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చేయి వేయాలన్నారు. ఎంపీ అర్వింద్ ఫేక్ ఎంపీ అని పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చి తప్పారంటూ ఎద్దెవా చేశారు. కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story