Jeevan Reddy: రాజ్‌భవన్‌ కాదు.. రాజకీయ భవన్‌

Jeevan Reddy: గవర్నర్‌ది ప్రజాదర్బార్ కాదు.. పొలిటికల్ దర్బార్

Rama Rao
Published on: 11 Jun 2022 1:29 PM IST
MLA Jeevan Reddy Comments on Governor Praja Darbar | TS News
X

Jeevan Reddy: రాజ్‌భవన్‌ కాదు.. రాజకీయ భవన్‌

Jeevan Reddy: గవర్నర్ తమిళి సై రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళి సై కి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలన్నారు. రాజకీయ పార్టీ నేతలతో మహిళా దర్బార్ పెడితే అది మహిళా దర్బార్ అవుతుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story