Jagga Reddy: కేసీఆర్, జగన్‌లు రాజకీయ ప్రయోజనాల కోసమే జల వివాదం
Jagga Reddy: జల వివాదంతో కేసీఆర్, జగన్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: జగ్గారెడ్డి
ఎమ్మెల్యే జగ్గా రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Jagga Reddy: కేసీఆర్, జగన్‌లు రాజకీయ ప్రయోజనాల కోసమే జల వివాదం సృష్టిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. నీటి గొడవతో కేసీఆర్, జగన్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరురాష్ట్రాల మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్యూను పెద్దది చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. జలవివాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎంలదేనన్నారు.
Next Story




