Jagga Reddy: కాసేపట్లో కార్యకర్తలతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం

Jagga Reddy: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా ప్రకటన చేసిన తర్వాత.. మొట్టమొదటిసారిగా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటున్న జగ్గారెడ్డి

Rama Rao
Published on: 25 Feb 2022 11:55 AM IST
MLA Jaggareddy meeting with Activists for a While
X

 కాసేపట్లో కార్యకర్తలతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం

Jagga Reddy: కార్యకర్తలతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంకానున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటన చేసిన తర్వాత.. మొట్టమొదటిసారిగా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటున్నారు జగ్గారెడ్డి. కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Rama Rao

Rama Rao

Next Story