Jagga Reddy: ఆన్‌లైన్‌ చదువులే కొంప ముంచాయి

Jagga Reddy: జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేయాలి

Arun Chilukuri
Published on: 23 Dec 2021 1:48 PM IST
MLA Jagga reddy Demanded that all Junior Inter Students Pass
X

జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేయాలి

Jagga Reddy: జూనియర్ ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆన్‌లైన్‌ చదువులే కొంపముంచాయన్న ఆయన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దిగిరాకపోతే ఇంటర్‌బోర్డును ముట్టడిస్తామంటున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story