Viral Video: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య వీరంగం‌.. సిబ్బందిపై దాడి

*టోల్‌ సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

Jyothi
Updated on: 4 Jan 2023 10:31 AM IST
MLA Durgam Chinnaiah Attack Staff Mandamarri Toll Plaza
X

Viral Video: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య వీరంగం‌.. సిబ్బందిపై దాడి

Viral Video: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీరంగం సృష్టించాడు. టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే చేయిచేసుకున్నాడు. మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని టోల్ సిబ్బంది ఆపారు. రుసుం చెల్లించాలని అడగడంతో.. ఎమ్మెల్యే ఆగ్రహించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరోవైపు 19 కిలోమీటర్ల మేర స్థానికులకు వెసులుబాటు కల్పించకుండా.. టోల్ రుసుం అడుగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story