Danam Nagender: కేటీఆర్ అహంకార ధోరణితో గత ఎన్నికల్లో BRS ఓడింది

Danam Nagender: రాహుల్‌గాంధీ, రేవంత్‌పై కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

Arun Chilukuri
Published on: 8 Jan 2026 1:03 PM IST
Danam Nagender: కేటీఆర్ అహంకార ధోరణితో గత ఎన్నికల్లో BRS ఓడింది
X

Danam Nagender: కేటీఆర్ అహంకార ధోరణితో గత ఎన్నికల్లో BRS ఓడింది

Danam Nagender: రాహుల్‌గాంధీ, రేవంత్‌పై కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆదర్శ్‌నగర్‌లో అబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, CMRF చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కేటీఆర్ అహంకార ధోరణి వల్ల గత ఎన్నికల్లో ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసని.. వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్‌లో కూడా అదే రిపీట్ అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story