ప్రభుత్వ ఉద్యోగులపై నాకు కోపం లేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్
అధికారులపై తమకు ఎలాంటి కోపం లేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదని.. దాంతో జనాలు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రశ్నించిన అప్పటి కార్పొరేటర్ విజయలక్ష్మీపై కూడ ఎమ్మార్వో దురుసుగా మాట్లడారన్నారు దానం.
Next Story




