బండి సంజయ్ మెడను గట్టిగా పట్టుకుంటే.. కోడి లాగా కొట్టుకుంటాడు: దానం నాగేందర్

Danam Nagender: బండి సంజయ్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్...

Shireesha
Published on: 12 Nov 2021 2:08 PM IST
MLA Danam Nagender Fires on Bandi Sanjay | Telangana News Today
X

బండి సంజయ్ మెడను గట్టిగా పట్టుకుంటే.. కోడి లాగా కొట్టుకుంటాడు: దానం నాగేందర్

Danam Nagender: బండి సంజయ్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి మెడలు వంచుతానంటున్న బండి సంజయ్ మెడను గట్టిగా పట్టుకుంటే కోడి లాగా గిలగిలా కొట్టుకుట్టారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో పండే ధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.

Shireesha

Shireesha

Next Story