కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి

Bandla Krishna Mohan Reddy: తదుపరి చర్యలు నిలిపివేయాలని ఈసీని కోరిన కృష్ణమోహన్‌రెడ్డి

Shekhar G
Published on: 5 Sept 2023 6:14 PM IST
MLA Bandla Krishna Mohan Reddy Wrote A Letter To The Central Election Commission
X

కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి 

Bandla Krishna Mohan Reddy: కేంద్ర ఎన్నికల సంఘానికి ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి లేఖ రాశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినట్లు బండ కృష్ణమోహన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈనెల 11న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణకు వస్తుందని లేఖలో తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఈసీని బండ కృష‌్ణమోహన్‌ కోరారు.

Shekhar G

Shekhar G

Next Story