Balka Suman: ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు

Balka Suman: ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 4:37 PM IST
MLA Balka Suman Hot Comments On Etela Rajender
X

Balka Suman: ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు

Balka Suman: ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని తండ్రి లాంటి కేసీఆర్‌కు ఈటల రాజేందర్ ద్రోహం తలపెట్టాడని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. వామపక్ష భావజాలమున్న ఈటల బీజేపీ పార్టీలో చేరడం హజూరాబాద్ ప్రజల ఆత్మాభిమానం తాకట్టు పెట్టారన్నారు. ఈటల రాజేందర్ కేసీఆర్‌కు రాసిన లేఖ అవాస్తమని బండి సంజయ్ భాగ్యలక్ష్మి గుళ్లో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్‌లో ఈ ఏడేళ్లు ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు బాల్క సుమన్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story