గన్నారంలోనే దాడి జరగాల్సింది కానీ.. ఆర్మూర్‌లో జరిగింది : బాజిరెడ్డి

Bajireddy Govardhan: తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 4:51 PM IST
MLA Bajireddy Govardhan slams BJP Leaders and MP Aravind
X

గన్నారంలోనే దాడి జరగాల్సింది కానీ.. ఆర్మూర్‌లో జరిగింది : బాజిరెడ్డి

Bajireddy Govardhan: తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నాయకులకు ఎదురు తిరగండి.... ఎక్కడికక్కడ అడ్డుకోండని పిలుపునిచ్చారు. సీఎంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే కొట్టడం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే... ఊరుకునేది లేదని హెచ్చరించారు బాజిరెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story