Hyderabad: హైదరాబాద్‌లో మిస్సింగ్‌ కలకలం..కవాడిగూడలో 13ఏళ్ల బాలిక అదృశ్యం..!

Hyderabad: బాలిక మానసికస్థితి సరిగా ఉండదంటున్న తల్లిదండ్రులు

Dhatripriya
Published on: 28 Dec 2022 9:59 AM IST
Missing Stir In Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో మిస్సింగ్‌ కలకలం..కవాడిగూడలో 13ఏళ్ల బాలిక అదృశ్యం..!

Hyderabad: హైదరాబాద్‌ కవాడిగూడలో 13ఏళ్ల బాలిక అదృశ్యం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లే సమయానికి ఇంట్లోనే ఉన్న బాలిక మధ్యాహ్నం తరువాత నుంచి ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో బాలిక లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక మానసికస్థితి సరిగా ఉండదని తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలిక వెంట ఉన్న ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Dhatripriya

Dhatripriya

Next Story