Rajendranagar: విషాదాంతంగా రాజేంద్రనగర్ బాలుడి అదృశ్యం

Rajendranagar: రాజేంద్రనగర్‌ బాలుడి అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది.

Arun Chilukuri
Published on: 28 Aug 2021 5:15 PM IST
Missing Boy Dead Body Found in Rajendranagar
X

Rajendranagar: విషాదాంతంగా రాజేంద్రనగర్ బాలుడి అదృశ్యం

Rajendranagar: రాజేంద్రనగర్‌ బాలుడి అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. స్మశానవాటిక సమీపంలో చిన్నారి అబూబకర్‌ విగత జీవిగా కన్పించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాబు ఎలా చనిపోయాడు..? లేదా బాబును ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా బాలుడు కిడ్నాప్‌ అయ్యాడని నిన్న బాధిత తల్లిదండ్రులు రాజేంద్రనగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ దురదృష్టవశాత్తు బాలుడు అబూబకర్‌ మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story