Sangareddy: తెల్లాపూర్‌లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

Sangareddy: వెంటనే అప్రమత్తమై విద్యార్థులను కిందకు దింపిన బస్సు డ్రైవర్

Shekhar G
Published on: 5 Sept 2023 12:03 PM IST
Missed School Bus Accident In Tellapur Rangareddy
X

Sangareddy: తెల్లాపూర్‌లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

Sangareddy: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. వర్షానికి రోడ్డు మధ్య గుంతలో స్కూల్ బస్సు కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమై బస్సు డ్రైవర్ విద్యార్థులను కిందకు దింపేసాడు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story