సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తప్పిన భారీ ముప్పు.. అందుకే కాల్పులు జరిపామని చెబుతున్న పోలీసులు

Missed Major Threat at Secunderabad Railway Station
x

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తప్పిన భారీ ముప్పు.. అందుకే కాల్పులు జరిపామని చెబుతున్న పోలీసులు

Highlights

Agnipath Protest: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీ ముప్పు తప్పిందనే చెప్పాలి.

Agnipath Protest: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీ ముప్పు తప్పిందనే చెప్పాలి. ఆందోళన సమయంలో 1, 2 ప్లాట్‌ఫామ్‌లపై డీజిల్‌ ట్యాంకర్లు ఉన్నాయని, వాటిల్లో 3 నుంచి 4వేల లీటర్ల ఇంధనం ఉందని పోలీసులు తెలిపారు. డీజిల్‌ ట్యాంకర్ల వైపు ఆందోళనకారులు దూసుకెళ్తున్న క్రమంలో వారిని నిలువరించేందుకు కాల్పులు జరిపామని పోలీసులు స్పష్టం చేశారు. డీజిల్‌ ట్యాంకర్లకు నిప్పు అటుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని, డీజిల్‌ ట్యాంకర్లు పేలితే రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories