Telangana: తెలంగాణ అసెంబ్లీలో తప్పిన ప్రమాదం

Telangana: పాత భవనం గోపురం నుంచి ఊడిపడిన పెచ్చులు

Sandeep Eggoju
Published on: 23 Feb 2021 1:20 PM IST
Missed accident in Telangana Assembly
X
ఫైల్ ఇమేజ్ (ది హన్స్ ఇండియా)

Telangana: తెలంగాణ అసెంబ్లీలో పెను ప్రమాదం తప్పింది. పాత భవనం గోపురం నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. పాత భవనం మినార్‌ డిజైన్‌ గోడలు కూలిపోయాయి. గత కొంత కాలంగా శిథిలావస్థలో పాత భవనం ఉంది. పాత టీడీఎల్పీ కార్యాలయంపై నుంచి శిథిలాలు ఉడిపడ్డాయి. పెద్ద శబ్దంతో ఇటుకలు గచ్చురాల్లు పడటంతో సెక్యురిటీ, అసెంబ్లీ సిబ్బంది ఉలిక్కి పడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story