Nellore: నెల్లూరులో రైలుకు తప్పిన పెను ప్రమాదం.. పట్టా ముక్కను రైలు పట్టాల మీద అడ్డంగా పెట్టిన..?

Nellore: తప్పిన ఘోర ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

Shekhar G
Published on: 30 July 2023 9:28 AM IST
Missed A Major Train Accident In Nellore
X

Nellore: నెల్లూరులో రైలుకు తప్పిన పెను ప్రమాదం.. పట్టా ముక్కను రైలు పట్టాల మీద అడ్డంగా పెట్టిన..?

Nellore: నర్సాపూర్ నుంచి ధర్మవరం వెళ్ళే ట్రైన్‌కి పెను ప్రమాదం తప్పింది. కావలి, బిట్రగుంట రైల్వే స్టేషన్ల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పట్టాల మధ్యన రెండు మీటర్ల పొడవున ఉన్న రైలు పట్టాను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుగా పెట్టారు. పట్టా ముక్కను ట్రైన్ ఢీకొట్టడంతో దూరంగా పడిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది.

Shekhar G

Shekhar G

Next Story