Bhaskar Rao: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అసహనం

Bhaskar Rao: ఎంపీపీపై రుసరుసలాడిన ఎమ్మెల్యే

Dhatripriya
Updated on: 24 Feb 2023 1:43 PM IST
Miryalaguda MLA Bhaskar Rao Is Angry
X

Bhaskar Rao: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు అసహనం 

Bhaskar Rao: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలోని దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో తనను స్టేజ్ మీదకి పిలవకపోవడంతో ప్రోటోకాల్ తెలియదా అంటూ స్థానిక ఎంపీపీ ఎమ్మెల్యేని ప్రశ్నించాడు. దీంతో ఎమ్మెల్యే నువ్వు రాకున్నా ఏ కార్యక్రమం ఆగదంటూ కోపంతో రుసరుసలాడారు. ఇటీవల దామరచర్ల మండలం నర్సాపూర్ లో కూడా ఎమ్మెల్యే కార్యకర్తలపై విరుచుకుపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story