Love Couple: పెద్దపల్లి జిల్లాలో మైనర్ ప్రేమజంట ఆత్మహత్య

*ప్రియుడు పురుగుల మందు తాగి నిన్న ఆత్మహత్య.. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక నేడు ప్రియురాలు బావిలో దూకి ఆత్మహత్య

Rama Rao
Published on: 19 April 2022 11:36 AM IST
Minor Love Couple Committed Suicide in Peddapalli District
X

Love Couple: పెద్దపల్లి జిల్లాలో మైనర్ ప్రేమజంట ఆత్మహత్య

Love Couple: పెద్దపల్లి జిల్లాలో మైనర్ ప్రేమజంట(Lovers) ఆత్మహత్యకు పాల్పడింది. సుల్తానాబాద్ మండలం కనుకులలో ఈ ఘటన చోటు చేసుకుంది. కులాలు వేరుకావడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది. పురుగుల మందుతాగి ప్రియుడు నిన్న ఆత్మహత్య చేసుకోగా ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ప్రియురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Rama Rao

Rama Rao

Next Story