logo
తెలంగాణ

గజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు

Ministers Inaugurating Goods Train at Gajwel Station
X

గజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు 

Highlights

*పూలు చల్లి ప్రారంభించిన హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి

Gajwel: దశాబ్దాల కల సాకారం అయ్యింది. సీఎం కేసీఆర్ సొంత జిల్లాకు రైలు పరుగులు పెట్టింది. తొలిసారిగా గజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించారు. తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు కలిసి గూడ్స్ రైలును ప్రారంభించారు. ఈ గూడ్స్ రైలు ద్వారా ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు సులభం అవుతుందని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.


Web TitleMinisters Inaugurating Goods Train at Gajwel Station
Next Story