Vemula Prashanth Reddy: కవితమ్మా.. ధైర్యంగా ఉండండి

Vemula Prashanth Reddy: పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయి.. అంత మాత్రాన వేట ఆపుతామా..?

Jyothi
Published on: 11 March 2023 12:14 PM IST
Minister Vemula Prashanth Reddy Tweet in Support of MLC Kavitha
X

Vemula Prashanth Reddy: కవితమ్మా.. ధైర్యంగా ఉండండి

Vemula Prashanth Reddy: ఎమ్మెల్సీ కవితకు తోడుగా ఉంటామంటూ ట్వీట్‌ చేశారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. కవితమ్మా.. ధైర్యంగా ఉండండి.. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయి.. అంత మాత్రాన వేట ఆపుతామా..? కేసీఆర్‌ కుటుంబ సభ్యులమైన మేమందరం.. ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లా ప్రలందరం మీ ధర్మ పోరాటంలో మీతో పాటు ఉన్నాము అంటూ ట్వీట్‌ చేశారు. ధర్మం మీ వైపు ఉంది.. అంతిమ విజయం మీదే.. మనదే అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story