Vemula Prashant Reddy: గవర్నర్‌ తక్షణమే పదవి నుంచి వైదొలగాలి..

Vemula Prashant Reddy: ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 25 Sept 2023 5:00 PM IST
Minister Vemula Prashanth Reddy on Governor Tamilisai Rejects MLC Nominations
X

Vemula Prashant Reddy: గవర్నర్‌ తక్షణమే పదవి నుంచి వైదొలగాలి..

Vemula Prashant Reddy: ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గవర్నర్‌గా కొనసాగే నైతిక హక్కు తమిళిసైకి లేదని అన్నారు. తక్షణమే ఆమె పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి గవర్నర్‌గా నామినేట్ అవడం సర్కారియా కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారేనని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story