బీజేపీపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం

* బీజేపీపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం

R Tripura Malini
Updated on: 15 Nov 2022 12:41 PM IST
Minister Vemula Prashanth Reddy is angry with BJP
X

బీజేపీపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం

Vemula Prasanth Reddy: దేశంలో పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 12వేల కోట్ల రుణాలు మాఫీ చేసి.. ఆ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలుకు వినియోగిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేశారని ఆరోపించారు. అయితే కేంద్రంలో బీజేపీ కుట్రలను కేసీఆర్ తిప్పి కొట్టారని విమ్మరించారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అమిత్ షా అనేక కుట్రలకు పాల్పడ్డరంటున్న మంత్రి వేముల ప్రశాంత్‌.

R Tripura Malini

R Tripura Malini

Next Story