వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి వేముల
Vemula Prashanth Reddy: తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష
Vemula Prashanth Reddy: ఏనాటికైనా తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి పోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని లాభాలు పొందాలని సూచించారు.
Next Story




