Vemula Prashanth Reddy: కేసీఆర్‌ ప్రశ్నలకు జవాబు చెప్పు.. లేదంటే పదవి దిగిపో

Vemula Prashanth Reddy: మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విమర్శలు మర్చిపోయావా

Rama Rao
Published on: 4 July 2022 11:46 AM IST
Minister Vemula Prashanth Reddy Comments On PM Narendra Modi | TS News
X

Vemula Prashanth Reddy: కేసీఆర్‌ ప్రశ్నలకు జవాబు చెప్పు.. లేదంటే పదవి దిగిపో

Vemula Prashanth Reddy: సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, లేకపోతే పదవి నుంచి దిగిపోవాలని ప్రధాని మోడీని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అంటే బీజేపీకి, మోడీకి ఎంత భయమో అర్ధమైందన్నారు. అవే జూటా మాటలు, ఆక్రోశపు ప్రసంగాలు తప్ప చేసిందేమీ లేదన్నారు. బీజేపీ దొంగల ముఠా తెలంగాణ మీద పడి అడ్డగొలుగా అరిచి గందరగోళ పరిచే ప్రయత్నం చేసిందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story