తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు చర్యలు- మంత్రి వేముల

Vemula Prashanth Reddy: తెలంగాణ వరి ధాన్యాన్ని వంద శాతం కేంద్రమే కొనాలి

Rama Rao
Updated on: 8 April 2022 2:46 PM IST
Minister Vemula Prashanth Reddy Comments on Modi Government | TS News
X

తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు చర్యలు- మంత్రి వేముల

Vemula Prashanth Reddy: తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. తెలంగాణ వరి ధాన్యాన్ని వంద శాతం కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్న కండకావరపు మంత్రి... బీజేపీ కాలగర్భంలో కలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story