Vemula Prashanth Reddy: గవర్నర్ తమిళిసై తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు

Vemula Prashanth Reddy: గతంలో ఏ గవర్నరూ ఇలా ప్రవర్తించలేదు

Rama Rao
Published on: 9 Sept 2022 4:22 PM IST
Minister Vemula Prashanth Reddy Comments on Governor Tamilisai Soundararajan
X

Vemula Prashanth Reddy: గవర్నర్ తమిళిసై తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు

Vemula Prashanth Reddy: గవర్నర్ తమిళిసై తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో మోడీ ఎలా చెప్తే అలా రాష్ట్రంలో నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఎంతోమంది గవర్నర్లు వచ్చినా ప్రస్తుత గవర్నర్ తమిళిసై లాగా ఎవరూ లేరని మంత్రి వేముల విమర్శలు గుప్పించారు.

Rama Rao

Rama Rao

Next Story